TTD: తిరుమలకు వెళ్లే భక్తులకు హీరో విశ్వక్‌ సేన్ విజ్ఞప్తి

వైకుంఠ ఏకాదశి నాడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన కరుణా కటాక్షాలు పొందాలని భక్తులందరు తెల్లవారు జామునుంచే పెద్ద ఎత్తున ఆలయాలకి తరలి వెళ్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలోని ఆలయాలే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాలన్నీ అత్యంత రద్దీతో కిటకిటలాడుతుంటాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. Read Also: AP: రైతులకు గుడ్ న్యూస్: కొత్త … Continue reading TTD: తిరుమలకు వెళ్లే భక్తులకు హీరో విశ్వక్‌ సేన్ విజ్ఞప్తి