Breaking News – TTD : శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) శుభవార్త తెలిపింది. రోజురోజుకీ భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, వారి సౌకర్యార్థం కొత్త ఏర్పాట్లను చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. ముఖ్యంగా SSD టోకెన్లు కలిగిన భక్తులు తిరుమలకు చేరుకునే సమయంలో ఎక్కువసేపు నిలబడాల్సి రావడం, వర్షం, ఎండ కారణంగా ఇబ్బందులు పడటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, నూతనంగా క్యూలైన్ మార్గాలు, షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తిరుమలలోని ఏటీజీహెచ్ అతిథి గృహం సమీపంలో ఈ సదుపాయాలు … Continue reading Breaking News – TTD : శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త