TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో మరో భారీ అన్నప్రసాద కేంద్రం!

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో తీపి కబురు అందించింది. కలియుగ వైకుంఠంలో అన్నప్రసాద వితరణను మరింత విస్తృతం చేస్తూ, సరికొత్త అత్యాధునిక అన్నప్రసాద కేంద్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక సహకారంతో రూ.120 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఎక్కడా అంతరాయం కలగకుండా అన్నదాన సేవలను అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. Read Also:Tirupati: … Continue reading TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో మరో భారీ అన్నప్రసాద కేంద్రం!