TTD: అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా గోదాకల్యాణం

ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు పవిత్రమైన ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని(TTD) అన్నమాచార్య కళామందిరంలో బుధవారం గోదా కల్యాణం వైభవంగా జరిగింది. ధనుర్మాసంలో టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల 233 కేంద్రాల్లో నెల రోజుల పాటు ప్రముఖ పండితులతో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించారు. ముందుగా గోదాదేవి(ఆండాళ్‌), శ్రీరంగనాథస్వామివారి ఉత్సవర్లను వేదికపై కొలువుతీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం నిర్వహించారు. వేద పారాయణదారుల వేద పఠనం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గాత్రసంగీతం నడుమ స్వామి, అమ్మవార్ల … Continue reading TTD: అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా గోదాకల్యాణం