TTD: తిరుమలలో భద్రతకు ఏఐ టెక్నాలజీ

తిరుమలలో భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో టీటీడీ(TTD) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను ఆలయం చుట్టుపక్కల కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. గత నెల రథసప్తమి సందర్భంగా మాడ వీధుల్లో వీటిని పరీక్షాత్మకంగా వినియోగించగా, మంచి ఫలితాలు లభించాయని అధికారులు తెలిపారు. Read Also: AP: TTD ఈవో అనిల్ కుమార్‌ సింఘాల్ బదిలీ ఏఐ కెమెరాలు, ముక్కోటి తీర్థం, తెప్పోత్సవాలతో వైభవంగా ఆలయ ప్రాంతం … Continue reading TTD: తిరుమలలో భద్రతకు ఏఐ టెక్నాలజీ