Tirupati: భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ – దర్శనాలు, సేవల్లో మార్పులు

Tirupati: తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల చివర్లో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్న నేపథ్యంలో పలు సేవలు, సౌకర్యాల్లో మార్పులు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా ముందుగానే సమాచారం అందించేందుకు ఈ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. Read Also: TTD: మే నెల దర్శన కోటా విడుదల వివరాలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి … Continue reading Tirupati: భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ – దర్శనాలు, సేవల్లో మార్పులు