Tirupati: రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!

Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సమాచారాన్ని అందించింది. ఈ నెల 3వ తేదీన సంభవించనున్న చంద్రగ్రహణం కారణంగా, (మార్చి 2) మరియు(మార్చి 3) స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్ల జారీని అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గ్రహణ ప్రభావంతో ఆలయ మూసివేత మరియు శుద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండటంతో, భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. Read Also:Tirumala : తిరుమలలో యూట్యూబర్ రీల్స్.. … Continue reading Tirupati: రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!