Tirupati: 25న గోవిందరాజస్వామి ఆలయంలో సాలకట్ల రథసప్తమి

తిరుపతి(Tirupati) గోవిందరాజస్వామి ఆలయంలో ఈ నెల 25న రథసప్తమి పర్వదినం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా స్వామి దేవేరులతో కలిసి ఏడు వాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. తెల్లవారు జామున 3 గం.ల నుండి 5 గంటల వరకు చక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా కపిలేశ్వరస్వామి వారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహిస్తారు. Read Also: TTD: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు అనంతరం ఉదయం 5.30 నుండి 7.30 గంటల వరకు సూర్యప్రభ … Continue reading Tirupati: 25న గోవిందరాజస్వామి ఆలయంలో సాలకట్ల రథసప్తమి