Tirumala: టీటీడీ ‘మొబైల్ జల ప్రసాదం’ ప్రారంభం

శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి(Tirumala) దేవస్థానం (టీటీడీ) నిరంతరం కొత్త కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుమలకు వచ్చే భక్తులు తాగునీటి సమస్య ఎదుర్కొనకుండా ఉండేందుకు ‘మొబైల్ జల ప్రసాదం’ విధానాన్ని ప్రారంభించింది. Read Also: Tirupati: గోపురంపై మద్యం మత్తులో వ్యక్తి హల్చల్ మానవ సేవే మాధవ సేవగా శ్రీవారి సేవ … Continue reading Tirumala: టీటీడీ ‘మొబైల్ జల ప్రసాదం’ ప్రారంభం