Tirumala: సూర్యజయంతికి సప్తగిరులు సిద్ధం

తిరుమల: కలియుగవైకుంఠం తిరుమలలో ఈనెల 25వతేదీ ఆదివారం సూర్యజయంతి(రథసప్తమి) వేడుకలు అంగరంగవైభవంగా(Tirumala) జరగనున్నాయి. ఉదయం 5.30గంటల నుండి రాత్రి 9గంటల వరకు ఒకేరోజు ఏడువాహనాలపై ఏడుకొండలదేవుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఈ సందర్భంగా తిరుమల ఆలయంలో జరిగే అన్ని ఆర్జితసేవలు, ప్రత్యేకదర్శనాలతోబాటు సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్లు కూడా టిటిడి రద్దుచేస్తుంది. భక్తులను వైకుంఠమ్ 2 క్యూకాంప్లెక్స్ ద్వారా అనుమతించి దర్శనం కల్పించనున్నారు. Read Also: Srisailam: ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 24నుండి టైమ్ స్లాట్ … Continue reading Tirumala: సూర్యజయంతికి సప్తగిరులు సిద్ధం