News telugu: Tirumala- తిరుమల కొండకి ప్రైవేట్ వాహనాల ఎంట్రీకు బంద్

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత వైభవంగా జరిగే గరుడ సేవకు భక్తులు అంచనాలను మించి భారీ సంఖ్యలో తరలిరావడంతో తిరుమల గిరులు జనసంద్రంగా మారాయి. భారీ జనసందోహం కారణంగా రద్దీ నియంత్రణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయ ప్రకారం, తిరుమల కొండపైకి ప్రైవేట్ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రైవేట్ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ తీవ్ర స్థాయిలో నిలిచిపోవడం తిరుమల కొండపై చేరుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా … Continue reading News telugu: Tirumala- తిరుమల కొండకి ప్రైవేట్ వాహనాల ఎంట్రీకు బంద్