Breaking News: Tirumala: రేపు శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్
రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, టీటీడీ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. Read Also: TTD: టోకెన్ కలిగిన భక్తులకు అసౌకర్యం లేకుండా వైకుంఠ దర్శనాలు … Continue reading Breaking News: Tirumala: రేపు శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed