Telugu News: Tirumala: ‘వైకుంఠ’ ద్వార దర్శనాలకు తొలి మూడురోజులకు 1.76లక్షల టోకెన్లు
తిరుమల : తిరుమలేశుని( Tirumala) ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలకు సంబంధించి తొలిమూడురోజులకు ఇ డిప్ ద్వారా 1.76లక్షల టోకన్లు టిటిడి జారీచేసింది. ఈ టోకన్లు అందుకున్న భక్తులదే అదృష్టంగా భావిస్తున్నారు. ఈ ఏడాది పది రోజుల వైకుంఠద్వార దర్శనాల్లో తొలిమూడు రోజులు డిసెంబర్ 30,31, జనవరి 1కి గాను ఆన్లైన్ ఇ డిప్ ద్వారా టోకన్లు జారీకి ముందస్తుగా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించింది. ఇందులో టిటిడి వెబ్సైట్, ఈ మెయిల్, వాట్సాప్ ద్వారా తొలిమూడురోజులకు 24లక్షలమంది రిజిస్ట్రేషన్ … Continue reading Telugu News: Tirumala: ‘వైకుంఠ’ ద్వార దర్శనాలకు తొలి మూడురోజులకు 1.76లక్షల టోకెన్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed