Sammakka Saralamma: మేడారం జాతరలో దొంగల ముఠా కలకలం

Sammakka Saralamma: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పోటెత్తిన భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు, నగదు దొంగిలిస్తూ భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నారు. Read Also:Medaram : వనం వీడిన సమ్మక్క .. కాల్పులతో ఘన స్వాగతం రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ మేడారం గద్దెల సమీపంలోని రెండో గేటు వద్ద ఓ వృద్ధుడు భక్తుడి మొబైల్ ఫోన్‌ను దొంగిలిస్తుండగా బాధితుడు అప్రమత్తమై అతడిని పట్టుకున్నాడు. వెంటనే నిందితుడిని … Continue reading Sammakka Saralamma: మేడారం జాతరలో దొంగల ముఠా కలకలం