Latest News: AP: 2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు

మన దేశంలో పుష్కరాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దేశంలోని పవిత్ర నదులకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. మన దగ్గర కృష్ణా,, గోదావరి నదుల పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తారు. (AP) గోదావరి నదీ పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు ఇవి కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. TTD ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం మేరకు ఎండోమెంటు కమిషనర్ పుష్కర పుణ్య దినాలపై … Continue reading Latest News: AP: 2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు