Temple Darshan: జనవరి 11న సోమనాథ్ ఆలయాన్ని సందర్శించనున్న మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 11న గుజరాత్ రాష్ట్రంలోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని దర్శించనున్నారు. ఈ సందర్భంగా(Temple Darshan) జనవరి 8 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్న ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వం’లో ఆయన పాల్గొని వివిధ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ పర్వం సందర్భంగా ఆధ్యాత్మిక వేడుకలతో పాటు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. Read also: Tirumala: రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా(Temple Darshan) … Continue reading Temple Darshan: జనవరి 11న సోమనాథ్ ఆలయాన్ని సందర్శించనున్న మోడీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed