Telugu News: Chandrababu Naidu: రైతులకు చంద్రబాబు భరోసా..

అమరావతి రాజధాని రైతుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) హామీ ఇచ్చారు. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన రైతుల నుండి సిబ్బంది డబ్బులు కోరితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధికి మూడు ప్రాంతీయ జోన్ల ఏర్పాటు చేస్తున్నామని, అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి మీడియా(Media)తో వెల్లడించారు. రాజధాని రైతులు ఒకే దిశగా మిళితంగా పని చేస్తే సమస్యలను వేగంగా పరిష్కరించగలమని ఆయన … Continue reading Telugu News: Chandrababu Naidu: రైతులకు చంద్రబాబు భరోసా..