SuryaJayanti: ‘రథ సప్తమి’ అని ఎందుకంటారు?

కశ్యప మహాముని కుమారుడైన సూర్యభగవానుడి అవతరణ దినంగా రథ సప్తమిని(SuryaJayanti) హిందూ సంప్రదాయంలో విశేషంగా భావిస్తారు. ఈ రోజున సూర్యుడిని ఆరాధించడం ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. Read Also:Sammakka Saralamma:మేడారంలో భక్తుల మహాసందడి ఏడుగుర్రాల రథం వెనుక ఉన్న తాత్విక అర్థంరథ సప్తమి రోజున సూర్యుడు ఏడుగుర్రాల రథంపై ప్రయాణిస్తాడనే నమ్మకం ఉంది. ఈ ఏడుగుర్రాలు వారంలోని ఏడు రోజులు, సప్తవర్ణాలు, సప్తచక్రాలకు ప్రతీకలుగా భావిస్తారు. సూర్యుడు దక్షిణాయనాన్ని ముగించి పూర్వోత్తర దిశగా … Continue reading SuryaJayanti: ‘రథ సప్తమి’ అని ఎందుకంటారు?