SuryaDev:మనకు కనిపించే సూర్యుడే ఒక్కటేనా? 12 సూర్యుల కథ
ప్రతి మనిషి దృష్టిలో సూర్యుడు(SuryaDev) ఒకటే అని ఉంటుంది. కానీ వేద, పురాణాలలో రుషులు విశ్వంలో 12 సూర్యులు ఉన్నారని సూచించారు. వీరిని ద్వాదశాదిత్యులు అని పిలుస్తారు. ఈ సిద్ధాంతం ప్రకారం, 12 సూర్యులు 12 నెలల కాలచక్రానికి అనుగుణంగా సమానంగా విభజించి నిర్వహిస్తారు. Read Also: RathaSaptami: ఇలా చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి ఆధునిక విజ్ఞాన శాస్త్రం సమ్మతంఈ తాత్విక భావనను ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా నిర్ధారించడానికి ప్రయత్నిస్తోంది. కాల చక్రం, భౌగోళిక రేఖలు, … Continue reading SuryaDev:మనకు కనిపించే సూర్యుడే ఒక్కటేనా? 12 సూర్యుల కథ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed