Surya Aradhana: రథ సప్తమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు
రథ సప్తమి సూర్య భగవానుని(Surya Aradhana) ఆరాధనకు అతి విశిష్టమైన దినంగా శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ రోజున సూర్యుడు తన రథంపై ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడని పురాణ విశ్వాసం. అందుకే ఈ పర్వదినాన్ని ఆరోగ్యం, శక్తి, ఆయుష్షు ప్రసాదించే రోజుగా భావిస్తారు. ఈ ఏడాది రథ సప్తమిని పురస్కరించుకొని వేదమందిర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు, మంత్ర జపాలు నిర్వహించనున్నారు. శాస్త్రోక్త విధానంలో జరిగే ఈ పూజల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొని సూర్యనారాయణుని దివ్య ఆశీస్సులు … Continue reading Surya Aradhana: రథ సప్తమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed