Srisailam: శ్రీగిరిలో ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంప్రాజెక్టు : శ్రీశైలక్షేత్రంలో(Srisailam) మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పుర స్కరించుకుని వంచాహ్నిక దీక్షతో నిర్వహించ బడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీస్వామి అమ్మ వార్ల ఉభయ దేవాలయాలు విద్యుత్ కాంతులతో వెలుగులు విర జిమ్ముతున్నాయి. ఏడు రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు 18వ తేదితో ముగియ నున్నాయి. లోక కల్యాణం కోసం నిర్వహించబ డుతున్న ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామి వారికి విశేషర్చనలు, మహాశక్తిస్వరూపిణి అయిన శ్రీభ్రమ రాంబా దేవి … Continue reading Srisailam: శ్రీగిరిలో ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed