Srikalahasti Temple: శివయ్య ప్రసాదాల తయారీకి ‘గ్యాస్ సెగ’
మూతపడిన ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హోటళ్లు శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరుని ప్రసాదాల తయారికి గ్యాస్ కొరత ‘గుదిబండగా మారింది. వారం రోజులుగా పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో కమర్షియల్ గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. గురువారానికి శ్రీకాళ హస్తీశ్వరాలయంలో భక్తులకు అందించే లడ్డు, వడ, జిలేజీల తయారికి గ్యాస్ కొరత శాపంగా మారింది. అయితే నిత్యాన్న ప్రసాదం, స్వామి అమ్మవార్ల నైవేద్యం అతి కష్టం మీద తయారు చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ కొరతతో పుణ్యక్షేత్రంలోని పెద్ద హోటళ్ళ తో పాటు ఫాస్ట్ ఫుడ్ … Continue reading Srikalahasti Temple: శివయ్య ప్రసాదాల తయారీకి ‘గ్యాస్ సెగ’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed