Srikalahasti: శివరాత్రికి లక్షలాది భక్తులు.. ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి

శ్రీకాళహస్తి(Srikalahasti) శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖ మంత్రి వచ్చేనెల ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) పరిశీలించారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంటే రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని అందుకు తగ్గ ఏర్పాట్లను చేపట్టాలని మంత్రి ఆల ఈవో బాపిరెడ్డిని ఆదేశించారు. అంతేకాకతో ఇంజనీరింగ్ శాఖతో ఏర్పాట్లపై సమీక్షించారు. Read also: Temple Darshan: జనవరి 11న సోమనాథ్ ఆలయాన్ని సందర్శించనున్న మోడీ శ్రీకాళహస్తీశ్వర … Continue reading Srikalahasti: శివరాత్రికి లక్షలాది భక్తులు.. ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి