Spiritual Signs: కలలో దేవతలు దర్శనమిస్తే అర్థం ఇదే!

స్వప్నశాస్త్రం (Spiritual Signs)ప్రకారం కలలో దేవతలు కనిపించడం ఆధ్యాత్మికంగా ముఖ్యమైన సంకేతంగా భావిస్తారు. అయితే దేవతలు ఎలా, ఏ పరిస్థితిలో కనిపిస్తారన్నదానిపై ఫలితాలు మారుతాయని నిపుణులు చెబుతున్నారు. కలలో దేవతలు ఆలయంలో దర్శనమిస్తే, మనసులో శాంతి నెలకొని కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయని సూచన. దేవతలకు పూజ చేస్తున్నట్లు కనిపిస్తే, మీరు చేసే కృషికి మంచి ఫలితాలు వస్తాయని, ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయని అర్థం. Read Also: Astrology: గ్రహాల ప్రకారం సాంప్రదాయ పిండి పదార్థాలు దేవతలు … Continue reading Spiritual Signs: కలలో దేవతలు దర్శనమిస్తే అర్థం ఇదే!