Good Friday : గుడ్ ఫ్రైడే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
Good Friday : క్రైస్తవులు స్పెషల్‌గా చేసుకునే అతి ముఖ్యమైన రోజుల్లో గుడ్ ఫ్రైడే ఒకటి. అయితే దీనిని సంతోషంతో కాకుండా బాధతో సెలబ్రేట్ చేసుకుంటారు. జీసస్‌ని శిలువు వేసిన దినంగా గుడ్ ఫ్రైడేని చేసుకుంటారు. యేసు క్రీస్తును శిలువ వేస్తే గుడ్ ఎందుకవుతుందనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఆయన త్యాగం వల్ల తమకు రక్షణ వచ్చిందని నమ్ముతూ.. దీనిని గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. అయితే ఈ గుడ్ ఫ్రైడే గురించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు … Continue reading Good Friday : గుడ్ ఫ్రైడే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed