SolarEclipse: 2026లో తొలి సూర్య గ్రహణం – అగ్ని వలయ దృశ్యం ప్రత్యేక ఆకర్షణ

SolarEclipse : 2026లో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17 మంగళవారం జరుగనుంది. ఈ గ్రహణం సమయంలో సూర్యుడు అగ్ని వలయంలా కనిపించడంతో దీనిని ఖగోళ శాస్త్రవేత్తలు అరుదైన ఖగోళ దృశ్యంగా పేర్కొంటున్నారు. Read Also: TTD: మే నెల దర్శన కోటా విడుదల వివరాలు సూర్య గ్రహణం అంటే ఏమిటి?భూమి మరియు సూర్యుడి మధ్య చంద్రుడు ప్రవేశించినప్పుడు సూర్యుడి కాంతి కొంత భాగం … Continue reading SolarEclipse: 2026లో తొలి సూర్య గ్రహణం – అగ్ని వలయ దృశ్యం ప్రత్యేక ఆకర్షణ