Shivaratri 2026: శివలింగ అభిషేకంలో పాటించాల్సిన ముఖ్య నియమాలు

మహా శివరాత్రి(Shivaratri 2026) సందర్భంగా శివలింగానికి అభిషేకం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే అభిషేక సమయంలో కొన్ని విధివిధానాలు పాటిస్తే పుణ్యఫలం మరింత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. భక్తులు దక్షిణం లేదా తూర్పు వైపు నిలబడి, ఉత్తరం లేదా పడమర వైపు ముఖం పెట్టి అభిషేకం చేయడం శ్రేయస్కరం. Read Also:Fasting: శివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు ఉంటారు? అభిషేకానికి రాగి, వెండి లేదా కంచుతో చేసిన పాత్రలను ఉపయోగించడం ఉత్తమం. నీటి ధార మధ్యలో … Continue reading Shivaratri 2026: శివలింగ అభిషేకంలో పాటించాల్సిన ముఖ్య నియమాలు