Shattila Ekadashi:ఈ భోగి ఎంతో స్పెషల్.. మళ్లీ 2040 వరకు రాదు!

ఈ రోజు జరుపుకుంటున్న భోగి పండుగను మరింత ప్రత్యేకత చేసిన విషయం ఏమిటంటే, నేడు షట్తిల ఏకాదశి తిథి(Shattila Ekadashi) కూడా పడింది. భక్తుల విశ్వాస ప్రకారం, షట్తిల ఏకాదశి రోజుతో భోగి పండగ మిళితమవడం అరుదైన సంభవం. ఇది 2040 వరకు మళ్లీ జరగకపోవడం వల్ల ఈ సంవత్సరం భోగి మరింత పవిత్రంగా భావించబడుతుంది. Read Also: Temple Visits: సంక్రాంతికి తప్పక దర్శించాల్సిన 6 పుణ్యక్షేత్రాలు ఇవే! భక్తుల దాన, ఉపవాసం, విష్ణు పూజ … Continue reading Shattila Ekadashi:ఈ భోగి ఎంతో స్పెషల్.. మళ్లీ 2040 వరకు రాదు!