Sankranti Traditions:కోళ్ల పందేలు ఎన్ని రకాలుంటాయో తెలుసా..?

సంక్రాంతి పండుగ(Sankranti Traditions) వేళ కుక్కుట శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని కోడి పందేలను ప్రత్యేక పద్ధతుల్లో నిర్వహిస్తారు. ఈ సంప్రదాయంలో ప్రధానంగా మూడు రకాల పందేలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మొదటి విధానంలో కోడి కాళ్లకు కత్తి బిగించి పందెం నిర్వహిస్తారు. రెండో విధానం విడి కాలు లేదా డెంకీ పందెంగా పిలవబడుతుంది. మూడవ విధానం ముసుగు పందెం, ఇందులో కోడిని ముసుగులో తీసుకొచ్చి బరిలో వదిలే వరకు అది ఏ కోడో ఎవరికీ తెలియదు. Read Also: … Continue reading Sankranti Traditions:కోళ్ల పందేలు ఎన్ని రకాలుంటాయో తెలుసా..?