Sammakka Saralamma: మేడారం జాతరలో తొలి దేవత లక్ష్మీదేవర

మేడారం సమ్మక్క–సారలమ్మ(Sammakka Saralamma) మహాజాతరలో తొలిగా గద్దెలకు వచ్చేది సారలమ్మనే అన్న భావన చాలా మందిలో ఉంది. కానీ గిరిజన సంప్రదాయాల ప్రకారం, గద్దెలపైకి ముందుగా అడుగుపెట్టే దేవత లక్ష్మీదేవర. ఈ విషయం ఆదివాసీ సంస్కృతిని దగ్గరగా తెలుసుకున్నవారికే బాగా తెలుసు. సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రారంభ సమయంలోనూ, జంపన్న వాగు వద్ద డప్పులు, వాయిద్యాల నడుమ నృత్యం చేస్తూ లక్ష్మీదేవర దర్శనం ఇవ్వడం సంప్రదాయం. ఈ దృశ్యం గిరిజన ఆచారాలకు అద్దం పడుతుంది. Read Also: AP: … Continue reading Sammakka Saralamma: మేడారం జాతరలో తొలి దేవత లక్ష్మీదేవర