Sammakka Saralamma:మేడారంలో భక్తుల మహాసందడి

తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మేడారం(Sammakka Saralamma) వనదేవతల దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం కావడంతో కుటుంబ సమేతంగా వేలాదిమంది భక్తులు మేడారం చేరుకున్నారు. రాష్ట్రంతో పాటు పొరుగురాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు సమ్మక్క, సారలమ్మలను భక్తిశ్రద్ధలతో దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. సంప్రదాయ ప్రకారం అమ్మవార్లకు బెల్లం నైవేద్యంగా సమర్పిస్తూ, కుటుంబ సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. Read Also: Surya … Continue reading Sammakka Saralamma:మేడారంలో భక్తుల మహాసందడి