Telugu news: Sabarimala: శబరిమలలో రికార్డు ఆదాయం – 15 రోజుల్లోనే రూ. 92 కోట్లు
కేరళలోని శబరిమల(Sabarimala) అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ సంవత్సరం మండల-మకరవిళక్కు సీజన్ ప్రారంభంలోనే రికార్డు ఆదాయం నమోదైంది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 వరకు 15 రోజుల్లో ఆలయానికి రూ. 92 కోట్లు లభించాయని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 33.33% అధికం. Read Also: Shabarimala: 18 పావన మెట్లు: ముక్తికి మార్గసూచిక ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణం అయ్యప్ప ప్రసాదం విక్రయాలు పెరగడం. ప్రసాదం అమ్మకాల … Continue reading Telugu news: Sabarimala: శబరిమలలో రికార్డు ఆదాయం – 15 రోజుల్లోనే రూ. 92 కోట్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed