Breaking News – TTD Laddu Case : లడ్డూ విషయంలో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం – YV సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై జరుగుతున్న దుమారంలో, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తొలిసారిగా ఘాటుగా స్పందించారు. ఈ కేసు విషయంలో తనపై కొన్ని వర్గాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాను దేవుడిపై అపారమైన భక్తితో ఉన్నానని, ఇప్పటివరకు 30 సార్లు అయ్యప్ప మాల ధరించానని, టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న కాలంలో దేవుడి ప్రతిష్ఠను పెంచేలా మాత్రమే పని చేశానని ఆయన స్పష్టం … Continue reading Breaking News – TTD Laddu Case : లడ్డూ విషయంలో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం – YV సుబ్బారెడ్డి