Latest news: Puttaparthi: సత్యసాయి శతజయంతి వేడుకల..భారీ గా భక్తుల సంఖ్య

పుట్టపర్తి : భగవాన్ సత్యసాయి బాబా(Bhagavan Sathya Sai Baba) 14 జయంతి వేడుకలకు దేశ విదేశాల నుండి భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుండడంతో పుట్టపర్తి పురవీధులు భక్తులతో (Puttaparthi) కిటకిటలాడుతున్నాయి. పెరుగుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ ట్రస్ట్ మరియు ప్రభుత్వం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రశాంతి మందిరం వెస్ట్ గెట్, విద్యుత్ సబ్స్టేషన్ పక్కన, చైతన్య జ్యోతి, భక్తులకు వసతి, మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించారు. ఉదయం అల్పాహారం మొదలుకొని … Continue reading Latest news: Puttaparthi: సత్యసాయి శతజయంతి వేడుకల..భారీ గా భక్తుల సంఖ్య