PM: సోమనాథుడికి మోదీ ప్రత్యేక పూజలు.. ఘనంగా ‘శౌర్య యాత్ర’

ప్రధానమంత్రి(PM) నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ వేడుకల్లో భాగంగా ఆయన ఆలయానికి వచ్చి సోమనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రధాని స్వయంగా అభిషేకం చేసి, హారతి సమర్పించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ఆలయ అర్చకులు, పరిపాలన అధికారులతో ముచ్చటించారు. Read also: TTD: తిరుమల ఘాట్ రోడ్డులో కొత్త ప్రయాణ నియమాలు శౌర్య యాత్రలో పాల్గొనడం.. వీరుల గౌరవార్థం అంతకుముందు, ఆలయ … Continue reading PM: సోమనాథుడికి మోదీ ప్రత్యేక పూజలు.. ఘనంగా ‘శౌర్య యాత్ర’