News Telugu: Navratri: నవరాత్రి ముగింపు రోజున ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

నవరాత్రి Navratri ఉత్సవాలు ముగింపు దశకు చేరాయి. అక్టోబర్ 2, 2025 న విజయదశమి సందర్భంగా భక్తులు అమ్మవారికి వీడ్కోలు పలికే సమయం దగ్గరపడింది. తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధతో పూజలు చేసిన కుటుంబ సభ్యులు, చివరి రోజు అమ్మవారిని సాగనంపే ముందు కొన్ని ప్రాముఖ్యమైన ఆచారాలు పాటించాలి. నవరాత్రి మొదటి రోజు స్థాపించిన కలశంను విజయదశమి ఉదయం శుభ ముహూర్తంలో కదిలించాలి. కలశంపై పెట్టిన కొబ్బరికాయను అమ్మవారి ప్రసాదంగా కుటుంబ సభ్యులు అందరూ స్వీకరించాలి. Indrakeeladri: … Continue reading News Telugu: Navratri: నవరాత్రి ముగింపు రోజున ఈ పొరపాట్లు అస్సలు చేయకండి