Meenakshi Chaudhary Tiruchanur Visit: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

Meenakshi Chaudhary Tiruchanur Visit: టాలీవుడ్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రానికి చేరుకున్న ఆమెకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన సేవ చేశారు. అనంతరం ఆలయ అధికారులు మీనాక్షికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ క్రమంలో ఆలయం బయటకు రాగానే అభిమానులు సెల్ఫీ కోసం ఎగబడ్డారు. దీంతో మీనాక్షీ ఓపికగా వారితో సెల్ఫీలు దిగారు. Read Also: Kamal Haasan-Trump: ట్రంప్‌కు కమల్ … Continue reading Meenakshi Chaudhary Tiruchanur Visit: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి