Medaram: మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక సిద్ధం

ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం(Medaram) మహాజాతరను సాఫీగా నిర్వహించేందుకు అధికారులు ట్రాఫిక్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, వాహనాల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక మార్గాలను ఖరారు చేశారు. Read Also: Telangana: మేడారం జాతరలో వాట్సాప్ సర్వీసులు భక్తుల రాకపోకలకు ప్రత్యేక మార్గాల కేటాయింపు ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, మెదక్, వరంగల్ వైపు నుంచి వచ్చే భక్తులు ములుగు, పస్రా మార్గాల … Continue reading Medaram: మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక సిద్ధం