Medaram:ఏఐ భద్రతతో ‘సమ్మక్క–సారలమ్మ’ మహాజాతర

దక్షిణ భారత కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం(Medaram) సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఈసారి అత్యాధునిక సాంకేతిక హంగులతో నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ కలిసి కృత్రిమ మేధ (AI) ఆధారిత భద్రతా వ్యవస్థలను మునుపెన్నడూ లేనివిధంగా అమలు చేస్తున్నాయి. జాతర ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా … Continue reading Medaram:ఏఐ భద్రతతో ‘సమ్మక్క–సారలమ్మ’ మహాజాతర