Medaram : మేడారం మహాజాతర.. ప్రధాన ఘట్టాలు!
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర మరో 11 రోజుల్లో వైభవంగా ప్రారంభం కానుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లో జరిగే ఈ వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఈ జాతరలో అత్యంత కీలకమైన ఘట్టాలకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. భక్తుల సౌకర్యార్థం రవాణా, తాగునీరు మరియు పారిశుద్ధ్య పనులపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ … Continue reading Medaram : మేడారం మహాజాతర.. ప్రధాన ఘట్టాలు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed