Medaram Jatara: వాళ్లందరికీ స్పెషల్ డ్యూటీలు

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మేడారం(Medaram Jatara) సమ్మక్క–సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. జాతరకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. Read also: Temple Darshan: జనవరి 11న సోమనాథ్ ఆలయాన్ని సందర్శించనున్న మోడీ 23 మంది జిల్లా అధికారులు, 40 మంది డివిజనల్ అధికారులకు బాధ్యతలు రాష్ట్రంలోని(Medaram Jatara) వివిధ … Continue reading Medaram Jatara: వాళ్లందరికీ స్పెషల్ డ్యూటీలు