Medaram Jatara: సమ్మక్క-సారలమ్మ దర్శనానికి తరలి వచ్చిన భక్తజనం

జాతర ముగిసినా తగ్గని భక్తుల ప్రవాహం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జనవరి 28 నుంచి 31 వరకు ఘనంగా జరిగింది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. జాతర ముగిసి దాదాపు ఇరవై రోజులు గడిచినా భక్తుల రాక తగ్గడం లేదు. ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా భక్తులు తరలివస్తున్నారు. గద్దెల ప్రాంగణం ఉదయం నుంచే సందడిగా మారుతోంది. … Continue reading Medaram Jatara: సమ్మక్క-సారలమ్మ దర్శనానికి తరలి వచ్చిన భక్తజనం