Medaram : మేడారం జాతర.. బెల్లాన్ని బంగారం అని ఎందుకు పిలుస్తారో తెలుసా ?

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, ‘తెలంగాణ కుంభమేళా’గా పిలవబడే మేడారం సమ్మక్క-సారక్క మహాజాతర నేటి నుంచి వైభవంగా ప్రారంభం కానుంది. ఈ జాతర విశిష్టతను మరియు బెల్లాన్ని ‘బంగారం’ అని పిలవడం వెనుక ఉన్న ఎంతో ప్రముఖ్యత ఉంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లో ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతర గిరిజన సంస్కృతికి ప్రతీక. కాకతీయ రాజుల కాలంలో విధించిన కరువు పన్నుకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన వీరవనితలు సమ్మక్క-సారలమ్మల స్మారకార్థం … Continue reading Medaram : మేడారం జాతర.. బెల్లాన్ని బంగారం అని ఎందుకు పిలుస్తారో తెలుసా ?