Medaram 2026: జాతరకు తరలి వస్తున్న లక్షలాది ప్రజలు

మేడారం(Medaram 2026) సమ్మక్క–సారలమ్మ మహాజాతర ప్రారంభంకానున్న వేళ, పిల్లలు, పెద్దలు, కుటుంబ సమేతంగా ఊళ్ల నుండి ఆదివాసీ తల్లిదేవతల దర్శనార్థం మేడారం బాట పట్టుతున్నారు. ఈ జాతర ఈ ఏడాది నాలుగు రోజుల పాటు వైభవంగా కొనసాగనుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరలో కోట్లాది భక్తులు సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల ప్రాంతం నుంచి పగిడిద్దరాజు మంగళవారం రాత్రి గోవిందరావుపేట మండలం లక్ష్మీపుర్‌లో బస చేశారు. Read … Continue reading Medaram 2026: జాతరకు తరలి వస్తున్న లక్షలాది ప్రజలు