Margashira Pournami: రేపు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆహారానికి కొరతే ఉండదు!

భూమిపై ఉన్న ప్రతి జీవి ఆకలితో బాధపడకుండా ఉండేందుకు, ఆహారాన్ని ప్రసాదించే శక్తిరూపమైన పార్వతీ దేవిని అన్నపూర్ణ దేవిగా ఆరాధిస్తారు. మార్గశిర(Margashira Pournami) మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకునే అన్నపూర్ణ జయంతి ఆహారం విలువను గుర్తుచేస్తూ, వంటింటి పవిత్రతను స్మరింపజేస్తుంది. Read Also: EO Venkaiah Chowdhury: హిందూ ధర్మానికి శ్రీవారిసేవకులు బ్రాండ్ అంబాసిడర్లు ఒకప్పుడు ప్రపంచమంతా కరువుతో అలమటించిన సందర్భంలో, అన్నపూర్ణ దేవి కరుణతో ఆహార సమృద్ధిని తిరిగి కలిగించిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ … Continue reading Margashira Pournami: రేపు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆహారానికి కొరతే ఉండదు!