Latest News: Mantena Ramaraju: టీటీడీకి మంతెన రామరాజు 9 కోట్ల విరాళం

తిరుమల శ్రీవారికి ఎన్నారై మంతెన రామలింగరాజు (Mantena Ramaraju) ఏకంగా రూ.9కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. తిరుమలలోని పీఏసి 1, 2,3 భవనాల అధునీకరణకు రూ.9 కోట్లు విరాళం ఇచ్చారు. మంతెన రామలింగరాజు (Mantena Ramaraju) కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ గాదిరాజు పేరిట ఈ విరాళాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు.అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు సమక్షంలో విరాళం అందజేశారు. Read Also: CM Chandrababu: అన్ని సంక్షేమ హాస్టళ్లలో … Continue reading Latest News: Mantena Ramaraju: టీటీడీకి మంతెన రామరాజు 9 కోట్ల విరాళం