Mancherial: వేలాల గుట్టపై మహాశివరాత్రి జాతర సందడి

మంచిర్యాల Mancherial జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గుట్ట భక్తులతో కళకళలాడుతోంది. గట్టు మల్లన్నస్వామి, మల్లికార్జున స్వామి ఆలయాలు మహాశివరాత్రి జాతరకు సిద్ధమయ్యాయి. ఈరోజు, రేపు జరిగే ఉత్సవాలకు సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, జాగరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గుట్ట పరిసరాలు ఇప్పటికే దీపాలంకరణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. Read also: Telangana: మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం … Continue reading Mancherial: వేలాల గుట్టపై మహాశివరాత్రి జాతర సందడి