Latest News: Virat Kohli: సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్న కోహ్లీ

ఆంధ్రప్రదేశ్ లోని, సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు కోహ్లీ (Virat Kohli). కోహ్లీ రాక సందర్భంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అధికారులు. దర్శనం తర్వాత ఆలయంలో కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు కోహ్లీ. తర్వాత పండితులు వేదాశీర్వచనం ఇచ్చి, తీర్థప్రసాదాలు అందించారు. Read Also: Actress Pragati: ఏషియన్ గేమ్స్​లో సత్తా చాటిన నటి ప్రగతి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గా కోహ్లి విరాట్ కోహ్లి (Virat Kohli) రాకతో సింహాద్రి అప్పన్న ఆలయంలో సందడి నెలకొంది. … Continue reading Latest News: Virat Kohli: సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్న కోహ్లీ