Kartika Pournami: శివ కేశవుల పూజకు అత్యంత పవిత్రమైన తిథి

కార్తీక మాసం(Kartika Pournami)లో వచ్చే పౌర్ణమి తిథి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శివుడు మరియు కేశవుడు (విష్ణువు) ఆరాధన చేయడం ద్వారా పాప పరిహారం కలుగుతుందని, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. Read Also:  Chhattisgarh: గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు… ఆరుగురి మృతి! ఉసిరి దీపం ప్రాముఖ్యత ఈ పవిత్ర దినాన ఉసిరి దీపం వెలిగించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా, దీపాన్ని మహాలక్ష్మి … Continue reading Kartika Pournami: శివ కేశవుల పూజకు అత్యంత పవిత్రమైన తిథి