Kartika Masam: కార్తీక సోమవారం పూజా మహిమ – శివుని అనుగ్రహం పొందే పవిత్ర రోజు

భగవంతుడైన భోళా శంకరుడికి సోమవారం(Kartika Masam) అత్యంత ప్రీతికరమైన రోజు. “సోమ” అంటే ఉమా సమేతుడు అని అర్థం — అంటే పార్వతీ సమేత మహాదేవుడు. అందుకే ఈ రోజు చేసే పూజలు, ఉపవాసాలు అత్యంత శుభప్రదమైనవిగా భావిస్తారు. Read Also: TG Rains: రాబోయే గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కార్తీక సోమవారం ప్రత్యేకత కార్తీక మాసం హిందూ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన నెలగా గుర్తించబడింది. ఈ నెలలో ప్రతి రోజు … Continue reading Kartika Masam: కార్తీక సోమవారం పూజా మహిమ – శివుని అనుగ్రహం పొందే పవిత్ర రోజు